జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉపఎన్నిక: బీజేపీ అభ్యర్థుల రేసులో కిలారి మనోహర్!
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నికలు సమీపిస్తున్న వేళ, ప్రధాన రాజకీయ పార్టీల్లో ఎన్నికల వేడి అప్పుడే మొదలయ్యింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలకు ముందు

