శ్రీకాంత్ చేతులమీదుగా ‘అంతిమ తీర్పు’ ట్రైలర్ విడుదలnavyamediaAugust 30, 2023 by navyamediaAugust 30, 20230415 కబాలి ఫేం సాయి ధన్సిక, విమలారామన్, గణేష్ వెంకట్రామన్ ముఖ్య పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘అంతిమ తీర్పు’. శ్రీసిద్ధి వినాయక మూవీ మేకర్స్ పతాకంపై డి.రాజేశ్వరరావు నిర్మిస్తున్నారు. Read more