సాక్షి టీవీ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావును అదుపులోకి తీసుకొన్న ఏపీ పోలీసులు
అమరావతి మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ నమోదైన కేసులో సాక్షి టీవీ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లోని జర్నలిస్ట్ కాలనీలో

