జగన్ మోహన్ రెడ్డి రెంటపాళ్లలో నిబంధనలను ఉల్లంఘిస్తూ చేసిన పర్యటన పై చట్టపరమైన చర్యలు తీసుకుంటాము: పల్నాడు ఎస్పీ
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో నిన్న పర్యటించిన విషయం విదితమే. జగన్ పర్యటనలో వైసీపీ