telugu navyamedia

ఇంద్రకరణ్ రెడ్డి

బీఆర్ఎస్‌కు మరో షాక్.. ఇంద్రకరణ్ రెడ్డి బీఆర్‌ఎస్‌ని వీడి కాంగ్రెస్‌లో చేరారు.

navyamedia
మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బుధవారం హైదరాబాద్‌లో ఏఐసీసీ తెలంగాణ ఇన్‌ఛార్జ్ దీపా దాస్ మున్షీ సమక్షంలో బీఆర్‌ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు.