telugu navyamedia

ఇండస్ట్రియల్ క్లస్టర్లు

ఏపీకి రూ.75,000 కోట్లతో బీపీసీఎల్ పరిశ్రమ రాబోతుంది: మంత్రి టీజీ భరత్

navyamedia
బీపీసీఎల్ పరిశ్రమను రాష్ట్రంలో ఎక్కడ ఏర్పాటు చేయాలనేది 90 రోజుల్లో నిర్ణయిస్తారని  భరత్  తెలిపారు. కృష్ణపట్నంలో బ్యాటరీ పరిశ్రమ ఏర్పాటుకు విన్ ఫాస్ట్ సంస్థ ముందుకొచ్చిందని వివరించారు.