నందమూరి తారకరామారావు గారు నటించిన సాంఘిక చిత్రం .బి.ఎన్ ప్రొడక్షన్స్ వారి “దాగుడు మూతలు” 21 ఆగస్టు 1964 విడుదలయ్యింది. నిర్మాత డి.బి.నారాయణ గారు డి.బి.ఎన్ ప్రొడక్షన్స్
నందమూరి తారకరామారావు గారు నటించిన పౌరాణిక చిత్రం రాజలక్ష్మి ప్రొడక్షన్స్ వారి “వీరాభిమన్యు” 12 ఆగస్టు 1965 విడుదలయ్యింది. నిర్మాతలు సుందరలాల్ నహతా, డూండీలు రాజలక్ష్మి ప్రొడక్షన్స్