telugu navyamedia

ఆక్వా రైతులు

ఆక్వా రైతులకు అండగా ఉండాలని పీయూష్ గోయల్ కు చంద్రబాబు లేఖ

navyamedia
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాల కారణంగా ఇక్కడ ఏపీలోని ఆక్వారంగం కూడా ప్రభావితమవుతోంది. దీనిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేశారు.