రేపు అమరావతికి రానున్న ఐఐటీ నిపుణులు, గతంలో నిలిచిపోయిన భవనాల సామర్థ్యతను అధ్యయనం చేయనున్న ఇంజినీర్లు.
రాజధానిలో అసంపూర్తిగా నిలిచిన కట్టడాల సామర్థ్యాన్ని అధ్యయనం చేసేందుకుఐఐటీ నిపుణులు రాష్ట్రానికి రానున్నారు. 2019 కు ముందు నిర్మాణాలు ప్రారంభమై మధ్యలోనే నిలిచిపోయిన భవనాలు కొన్ని ఉండగా…మరికొన్ని