నేడు రూ.2.9 లక్షల కోట్లతో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన పయ్యావుల కేశవ్
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు. అంతకుముందు, ఏపీ బడ్జెట్కు కేబినెట్ ఆమోదం తెలిపింది. శాసనసభలో మంత్రి పయ్యావుల కేశవ్