నైపుణ్యాల నుంచి సామర్థ్యాలవైపు – శ్రామిక శక్తి పరివర్తన కోసం ఆంధ్రప్రదేశ్, సింగపూర్ సంయుక్త ప్రయత్నం
టెక్నాలజీ శరవేగంతో అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత పోటీ ప్రపంచంలో నైపుణ్యాభివృద్ధికి ఇకపై సాంప్రదాయ విద్యావిధానం సరిపోదు. నాల్గవ పారిశ్రామిక విప్లవం సాంకేతిక నైపుణ్యాలను మాత్రమే కాకుండా సామర్థ్యాలను