ఈ రోజు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం లో జరిగే ఐపీఎల్ 2024 ఎలిమినేటర్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడుతుంది.
ఐపీఎల్ 2024 క్వాలిఫైయర్ 1 ముగిసింది. ఇప్పుడు ఎలిమినేటర్ మ్యాచ్ వంతు వచ్చింది. ఇది ఈ రోజు అహ్మదాబాద్ లో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్