ఏపీ లో విద్యుత్ వినియోదారులకు అధిక ఛార్జీల భారాన్ని తగ్గేలా చర్యలు తీసుకున్నాము: మంత్రి గొట్టిపాటి రవికుమార్
రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులందరికీ ఈ నెల నుంచే కరెంట్ బిల్లులు తగ్గేలా చర్యలు తీసుకున్నామని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రకటించారు. గత ప్రభుత్వ హయాంలో

