‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′ సినిమా చూశాక మీ పేరెంట్స్ ను గుర్తుతెచ్చుకుంటారు – గ్రాండ్ రిలీజ్ ప్రెస్ మీట్ లో దర్శకుడు శ్రీనాథ్ పులకురం
ప్రణవ్ ప్రీతం, షాజ్ఞ శ్రీ వేణున్ జంటగా నటిస్తున్న సినిమా ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′. ఈ చిత్రాన్ని ఓ యదార్థ సంఘటన ఆధారంగా రూపొందించారు డైరెక్టర్