చిత్ర నిర్మాణరంగంలో కలిసి కొనసాగుతాం!! -యువ నిర్మాతలు మందలపు శ్రీనివాసరావు మేడికొండ శ్రీనివాసరావు యువ నూతన నిర్మాతలు మందలపు శ్రీనివాసరావు మేడికొండ శ్రీనివాసరావు సంయుక్త గా ఎమ్.
ఎమ్ ఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై శాఖమూరి శ్రీనివాసరావు సమర్పణలో మందలపు శ్రీనివాసరావు – మేడికొండ శ్రీనివాసరావు సంయుక్తంగా ఎస్ వి.పసలపూడి దర్శకత్వంలో నిర్మించిన చక్కటి పల్లెటూరి