telugu navyamedia
Operation Sindoor

ఆపరేషన్ సిందూర్ విజయవంతం – పాక్ ఉగ్ర శివిరాలపై ఖచ్చితమైన దాడులు: భారత రక్షణశాఖ”

భారత రక్షణశాఖ అధికారుల ప్రెస్‍మీట్ – ఆపరేషన్ సిందూర్‍ పై వివరాలు వెల్లడిస్తున్న త్రివిధ దళాలు – POKలో భారత్ ఆపరేషన్ విజయవంతమైంది – భారత వైమానిక రక్షణ వ్యవస్థను పాక్ ఛేదించలేకపోయింది – పాక్ ఉగ్రవాద శివిరాలే లక్ష్యంగా దాడులు చేశాం – పాక్‍లోని పౌరులకు ఎలాంటి నష్టం చేయలేదు – పాక్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టాం – భారత సైన్యం, ప్రజలకు నష్టం జరగకుండా దాడులు చేపట్టాం

Related posts