అమరావతి అభివృద్ధిలో భాగంగా పలు భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
రాజధాని అమరావతి అభివృద్ధిలో భాగంగా పలు కార్యకలాపాలు సాగిస్తున్న 15 జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల రాష్ట్ర కార్యాలయాల భవన నిర్మాణ పనులకు నేడు శ్రీకారం చుట్టనున్నారు.

