వై.ఎస్. వివేకానందరెడ్డి హత్య కేసు: సుప్రీంకోర్టులో కొత్తగా పిటిషన్ దాఖలు చేసిన నర్రెడ్డి సునీతారెడ్డి
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వై.ఎస్. వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తదుపరి దర్యాప్తు పరిధిని

