అభివృద్ధి విషయంలో చంద్రబాబు ఒక ‘అన్‌స్టాపబుల్’ శక్తి: ఆనంద్ మహీంద్రా
ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై ప్రశంసల వర్షం కురిపించారు. అభివృద్ధి విషయంలో చంద్రబాబు ఒక ‘అన్‌స్టాపబుల్’ శక్తి

