రాష్ట్రంలోని 42 వేల ప్రభుత్వ పాఠశాల ముందు ‘నో అడ్మిషన్స్’ బోర్డును చూడటమే నా లక్ష్యం: మంత్రి నారా లోకేశ్
రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాల ముందు ‘నో అడ్మిషన్స్’ బోర్డును చూడటమే తన లక్ష్యమని రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు.