telugu navyamedia

writer Abburi Chayadevi passed away

అనారోగ్యంతో రచయిత్రి ఛాయాదేవి మృతి

vimala p
ప్రముఖ తెలుగు కథా రచయిత్రి, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత అబ్బూరి ఛాయాదేవి(83) మృతి చెందారు. కొండాపూర్‌లోని సీఆర్‌ ఫౌండేషన్‌లో ఉంటున్న ఛాయాదేవి గత కొంతకాలంగా