telugu navyamedia

telangana rtc bus accident 2 died and 15 injured

ఆర్టీసీ బస్సు ప్రమాదం.. ఇద్దరు మృతి, 15 మందికి గాయాలు.. 

ఇటీవల ఆర్టీసీ లో కూడా రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇది సంస్థ నిర్లక్ష్యమా.. లేక డ్రైవర్ లదా అనేది పక్కనపెడితే, మొత్తానికి ప్రయాణికులు తీవ్రంగా నష్టపోతున్నారు.