telugu navyamedia

Special Trains Machilipatnam-Sec’Bad

మచిలీపట్నం-సికింద్రాబాద్‌కు పది ప్రత్యేక రైళ్లు

vimala p
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణమద్య రైల్వే పది ప్రత్యేక రైళ్లను నడిపేందుకు ఏర్పాట్లు చేసింది. మచిలీపట్నం నుంచి సికింద్రాబాద్‌ వరకు ప్రత్యేక రైళ్లను నడిపిస్తునట్లు రైల్వే