telugu navyamedia

Southern Indiana couple arrested for child abuse

చిన్నారులతో అమానుషంగా ప్రవర్తించిన దంపతులు… చివరకు…?

vimala p
స్కాట్స్‌బర్గ్, ఇండియానాలో పిల్లలపై వేధింపుల నేపథ్యంలో విచారణ చేపట్టిన స్కాట్స్ కౌంటీ పోలీసులు ఇద్దరు చిన్నారుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన దంపతులను అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు.