telugu navyamedia

Some Media outlets writing nonsense KTR

కొన్ని మీడియా సంస్థలకు కనీస ఇంగితజ్ఞానం లేదు: కేటీఆర్

ప్రధానమంత్రి కావాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ యజ్ఞాలు, యాగాలు చేస్తున్నారంటూ ఓ ఇంగ్లిష్ దిన పత్రిక ప్రచురించిన వార్త పై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.