telugu navyamedia

Shortly UP Congress Inchargi Priyanka

యూపీ కాంగ్రెస్‌ ఇన్‌చార్జిగా ప్రియాంక గాంధీ!

vimala p
ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఉత్తరప్రదేశ్ లోని మొత్తం 80 స్థానాలకు గాను కాంగ్రెస్ కేవలం ఒకే ఒక్క సీటు గెలుచుకుని ఘోర ఓటమిని చవిచూసింది.