telugu navyamedia

Shocking

యూపీలో మరో ఘోరం.. జర్నలిస్ట్ సజీవదహనం

Vasishta Reddy
హత్యలకు, అఘాయిత్యాలకు కెరాఫ్‌ అడ్రస్‌గా మారిపోయింది ఉత్తర ప్రదేశ్‌. యూపీలో మామూలు ప్రజలకు ఎలాంటి భద్రత లేకుండా పోయింది. తాజాగా యూపీలో మరో దారుణం చోటు చేసుకుంది.