telugu navyamedia

September 16th

సెప్టెంబర్ 16(గురువారం) రాశి ఫలాలు

navyamedia
మేషం : ఉద్యోగులకు అనుకూలం. ప్రముఖులను కలుసుకుంటారు. దంపతుల మధ్య ప్రేమానుబంధం బలపడతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగి పోతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.