telugu navyamedia

SBI Card Less Transaction Card Pay

కస్టమర్ల కోసం ఎస్‌బీఐ మరో ఆఫర్‌..కార్డు, పిన్‌తో పనిలేకుండా లావాదేవీలు

vimala p
ఎస్‌బీఐ తన ఖాతాదారుల కోసం మరో సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. చెల్లింపుల సమయంలో కార్డు మర్చిపోయాననో, పిన్‌ గుర్తుకు రావడం లేదనో బాధపడే వారికి ఇది శుభవార్త.