telugu navyamedia

Rain Telangana AP Low Preasure

వచ్చే 24 గంటల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు!

vimala p
బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడటంతో తెలంగాణతో పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో కారు మబ్బులు కమ్మాయి. నిన్నటి నుంచి పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ