telugu navyamedia

PV Sindhu Chamundeswari Nath BMW Car

సింధుకు బీఎండబ్ల్యూ కారు..బహుకరించిన చాముండి

vimala p
ప్రపంచ వేదికలపై వెజేతలుగా నిలిచిన భారత క్రీడాకారులకు ఖరీదైన కార్లను కానుకగా ఇవ్వడం హైదరాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు చాముండేశ్వరీనాథ్ కు ఓ ఆనవాయితీగా మారింది.