telugu navyamedia

PG Entranace results Telangana

ఓయు పీజీ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

vimala p
తెలంగాణలో ఓయు పీజీ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించిన పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఫలితాలను విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి విడుదల చేశారు.