telugu navyamedia

MP Komatireddy Pharma City Telangana

రియల్ ఎస్టేట్ కోసమే ఫార్మాసిటీ.. బలవంతంగా భూసేకరణ: కోమటిరెడ్డి

vimala p
రియల్ ఎస్టేట్ కోసమే తెలంగాణ ప్రభుత్వం ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తోందని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన ఫార్మాసిటీ అనుమతులను రద్దు చేయాలని