telugu navyamedia

mecha nageswara rao

టీడీపీ ఎమ్మెల్యేకి కేసీఆర్ బంపర్ ఆఫర్

తెలంగాణలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం  జిల్లాలో టీడీపీ రెండు స్థానాల్లో విజయం సాధించారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, అశ్వారావుపేట ఎమ్మెల్యేగా  మెచ్చా నాగేశ్వరరావు గెలుపొందారు.