telugu navyamedia

Jersy Movie

“జెర్సీ”లో నాని ద్విపాత్రాభినయం ?

నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో “జెర్సీ” సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో నాని క్రికెటర్ గా, మధ్య వయసున్న యువకుడిగా నాని కనిపించనున్నాడు.