telugu navyamedia

Hyderabad Metro Railway Station Ameerpet

మౌనిక కుటుంబ సభ్యులకు.. రూ.20 లక్షలు, ఇంట్లో ఒక ఉద్యోగం

vimala p
హైదరాబాద్ అమీర్ పేట్ మెట్రో రైల్వేస్టేషన్ పై భాగం నుంచి పెచ్చులూడి పడిన ఘటనలో యువ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మౌనిక మృతి చెందిన విషయం తెలిసిందే.