telugu navyamedia

Great Muscles will increase your Life Expectancy

కండలు పెంచండి… ఎక్కువకాలం జీవించండి

vimala p
ఎక్కువకాలం ఆరోగ్యంగా జీవించాలని చాలామంది అనుకుంటారు. కానీ వారి వారి జీవన విధానాల వల్ల, అలవాట్ల వల్ల చాలామంది 60 ఏళ్ళు కూడా నిండకుండానే మరణిస్తూ ఉంటారు.