ఆంధ్రప్రజల హక్కుల కోసం పోరాటం: నటి దివ్వవాణి
సోమవారం ఏపీ భవన్ ప్రాంగణంలో చంద్రబాబు చేపట్టిన ధర్మపోరాట దీక్షలో సినీనటి దివ్వవాణి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈరోజు ఆంధ్రప్రజలు తమ హక్కుల కోసం పోరాటం చేస్తున్నారని. మోదీ తాత సొమ్మేమీ అడగడంలేదని