telugu navyamedia

Deepika Padukone Will Be ‘Young Forever’ Says Her Trainer

జిమ్ లో దీపికా షాకింగ్ వర్కౌట్స్… నెటిజన్లు ఫిదా

vimala p
బాలీవుడ్ బ్యూటీ దీపికా ప‌దుకొణే పెళ్ళైనప్పటికీ వరుస సినిమాలతో బిజీగా ఉంది. ప్ర‌స్తుతం దీపికా ప‌దుకొణే మేఘ‌నా గుల్జార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చ‌పాక్ అనే సినిమాలో న‌టిస్తుంది.