telugu navyamedia

Congress MLC Jeevanreddy comments Kavitha

కవిత ఓడిపోవడానికి ఫ్యాక్టరీ వివాదమే కారణం: జీవన్ రెడ్డి

vimala p
తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసిన కల్వకుంట్ల కవిత బీజేపీ నేత ధర్మపురి అరవింద్ చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే.