telugu navyamedia

cheif whip ummareddy comments TDP

కోడెలపై ప్రభుత్వం ఒక్క కేసు కూడా పెట్టలేదు: ఉమ్మారెడ్డి

vimala p
మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు పై ప్రభుత్వం కేసులు పెట్టి వేధించడం వల్లే ఆత్మహత్య చేసుకున్నారంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని శాసనమండలి చీఫ్‌విప్‌