telugu navyamedia

Appsc group-2 Notification shortly

వచ్చే నెలలో గ్రూప్‌-2 నోటిఫికేషన్‌

vimala p
నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ శుభవార్త చెప్పింది. వచ్చే నెలలో గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్‌ ఉదయభాస్కర్‌ వెల్లడించారు. అంతేకాకుండా రెండు నెలల్లోపు 9 నోటిఫికేషన్లు విడుదల