telugu navyamedia

AP Governor Bishwabhushan oath On 24th July

ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారు

vimala p
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 24వ తేదీ ఉదయం 10.30 గంటలకు గవర్నర్ గా ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు.