telugu navyamedia

AP Budget Meetings Starts From July 11th

ఈ నెల 11 నుంచి ఏపీ బడ్జెట్‌ సమావేశాలు

vimala p
ఏపీ బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 11 నుంచి ప్రారంభంకానున్నాయి. ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి 12న ఉదయం 11 గంటలకు సభలో తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.