telugu navyamedia

YSRCP Party

ఆత్మీయుల సమక్షంలో జగన్ పుట్టినరోజు..

navyamedia
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజువేడుకలు నిరాడంబరంగా జరిగాయి. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు చేరుకుని పుష్పగుచ్ఛాలను అందించి శుభాకాంక్షలు