హనుమాన్ పూజారి… ఆస్ట్రేలియాలో చేసిన పని తెలిస్తే షాకే…!?
హనుమాన్ దేవాలయంలో పూజారైన అతడు, ఇద్దరు మహిళలపై అత్యాచారానికి పాల్పడి దేశంకాని దేశంలో నేడు ఊచలు లెక్కబెడుతున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన ఆనంద్‌గిరికి ఆధ్యాత్మిక గురువుగా పేరు