telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

హనుమాన్‌ పూజారి… ఆస్ట్రేలియాలో చేసిన పని తెలిస్తే షాకే…!?

Anand

హనుమాన్‌ దేవాలయంలో పూజారైన అతడు, ఇద్దరు మహిళలపై అత్యాచారానికి పాల్పడి దేశంకాని దేశంలో నేడు ఊచలు లెక్కబెడుతున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన ఆనంద్‌గిరికి ఆధ్యాత్మిక గురువుగా పేరు రావడంతో తమ ఇళ్లలో పూజ చేయాలంటూ ఆస్ట్రేలియాలో కొంతమంది భక్తులు ఆహ్వానించారు. ఈ క్రమంలో, సిడ్నీలో ఇద్దరు మహిళా భక్తులపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు గిరిని అరెస్ట్‌ చేశారు. కోర్టు బెయిలు నిరాకరించడంతో నిందితుడిని సిడ్నీ జైలుకు తరలించారు.

Related posts