telugu navyamedia

Ycp Tdp fight for flexies at Ongle

ఒంగోలులో వైసీపీ-టీడీపీ ఘర్షణ..కమ్మపాలెంలో ఉద్రిక్తత!

vimala p
ప్రకాశం జిల్లా ఒంగోలు కమ్మపాలెంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పట్టణంలోని కమ్మపాలెం ప్రాంతంలో ఫ్లెక్సీల ఏర్పాటు విషయమై వైసీపీ, టీడీపీ కార్యకర్తలు పరస్పరం రాళ్లు రువ్వుకుని దాడికి