telugu navyamedia

YCP Mla Roja electiion meeting nagar

రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి ఘన స్వాగతం: రోజా

vimala p
రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి ఘన స్వాగతం లభిస్తోందని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో తన నియోజకవర్గం నగరిలో ఆమె పర్యటించారు.