telugu navyamedia

woman clashes traffic police Hyd

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు.. పోలీసులతో యువతి వాగ్వాదం

vimala p
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌లో పలుచోట్ల శనివారం రాత్రి ట్రాఫిక్‌ పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా మద్యం తాగి వాహనాలు నడిపిన 85 మందిపై